రిపోర్టర్ కి ఆర్థిక సాయం చేసిన డీఎస్పీ

0
TMedia (Telugu News) :

రిపోర్టర్ కి ఆర్థిక సాయం చేసిన డీఎస్పీ

s s consultancy

వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం పైమ్ 9 న్యూస్ రిపోర్టర్ గా పని చేస్తున్న సురేష్ కు కరోనా వచ్చి తగ్గన తరువాత హై బిపీ కారణంగా పక్షవాతం రావడం వల్ల కాలు ,చేయి పడిపోయిందిని సురేష్ హైదరాబాద్ లోని కేర్ ఆసుపత్రిలో చేరిన విషయం వనపర్తి డిఎస్పీ కె.ఎమ్.కిరణ్ కుమార్ కి తెలిసింది. ఆయన సురేష్ ఆర్థిక పరిస్థితిని గ్రహించి మానవత్వం తో వెంటనే స్పందించి హైదరాబాద్ లో ఉన్న పోలీసు అధికారుల ద్వారా ఆసుపత్రి యాజమాన్యం తో వైద్యం అందేలా చూడటమే కాకుండా 10,000 రూపాయలు అందజేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో మానవ సంబంధాలు దెబ్బ తిన్న సందర్భంలో తమరు సాటి మనిషి పట్ల చూపిన ప్రేమకి కిరణ్ కుమార్ సార్ గారికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మీడియా తరుపున కృతజ్ఞతలు తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.