దాశరథి కృష్ణమాచర్య కి ఎంతటి గౌరవం ఇచ్చారో తెలుసా..?

(టీమీడియా ప్రత్యేక ప్రతినిధి)

0
TMedia (Telugu News) :

 

silapalkam
dhasaradhi silapalkam

 

దాశరథి కృష్ణమాచర్య కి ఎంతటి గౌరవం ఇచ్చారో తెలుసా..?

తెలంగాణ లోని ఉమ్మడి ఖమ్మం జిల్లా,నేటి మహిభూబాద్ జిల్లా గార్ల ప్రాంతం లో పుట్టి.నాడే తెలంగాణ ప్రాంత విముక్తి ఉద్యమం లో పాల్గొనటం తో పాటు,తమ కవిత్వం,రచనలు ద్వారా అందరిని ఉత్తేజ పరిచిన దాశరధి సోదరుల్లో ఒకరైన .. దాశరథి కృష్ణమాచర్య 93 వర్ధంతి గురువారం.. ఆయనకు ఖమ్మం కార్పొరేషన్ అధికారులు ఇచ్చిన మర్యాద ఎంటో తెలిస్తే. ..ఆశ్చర్యానికి గురికాక తప్పదు.. కనీసం ఎన్నవ వర్ధంతి.అన్నది.తమ నివాళులు ఫోటో ప్రకనల్లో. పోటీలు పడి పేర్కొన్న వారికి అయిన తెలుసునో లేదో ..దాశరథి కృష్ణమాచర్య నగర్ అని ఒక ప్రాంతానికి పెరు పెట్టారు.అదికూడా బ్రాహ్మణ సంఘ నేత చెలామణి అయ్యే ఆ ప్రాంత నేత కోరిక మేరకు అని..పేరుకు పరిమితముఅయింద

rb vari board

Also Read:నల్లేరు వాడకం తో. ..జీవితం..

s s consultancy

మర్యాద ఇలా…

దాశరధి కృష్ణమాచర్య బ్రాహ్మణ కుటుంబం లో 1929 జూలై 22 న జన్మించారు.తెలంగాణ పోరాట యోధుడు..నేటికి ఆయనకు 93 ఏళ్ళు.1897 లో ఆయన చనిపోయారు.

ఆ అక్రమం లో ఖమ్మం మామిళ్ళగూడెం రామాలయం నుండి బైపాస్ కు వెళ్లే రోడ్డు ప్రాంతానికి రెండేళ్ల క్రితం దాశరధి కృష్ణమాచర్య అనే నామకరణం ఆనాటి పెద్దలతో 2 ఏళ్ల క్రితం చేయించారు.బైపాస్ వైపు చిన్న సిమెంట్ బిళ్ళ దిమ్మె కట్టించి దానిపై పెయింట్ తో కూడా రాయించారు.ఆక్కడ ఆర్చి కడతామన్నారు..అప్పుడు 35 వ డివిజన్ గా ఆ ప్రాంతం ఉంది.బ్రాహ్మణులు ఎక్కువగా నివసించే ఆ ప్రాంత కార్పోరేటర్ కూడా బ్రాహ్మణ సామాజిక వర్గం.ఈ ప్రాంతానికి పెరు పెట్టి బ్రాహ్మణులు కు దక్కిన అమిత గౌరవం గా భావించారు.

Also Read:ఎస్‌ఎస్‌సీ నోటిఫికేషన్‌: 25271 కానిస్టేబుల్‌ పోస్టులు.

అవమానం ఇలా..
పలకం ఏర్పాటు కు పరిమితమైన వారు అసలు ఆర్చి,మున్సిపల్ తీర్మానం గురించి నేటికి పట్టించుకోలేదు.ఆర్ అండ్ బి అధికారులు,మాత్రం తమ పరిధి లోని ఆ రోడ్డుకు బైపాస్ మార్గం అని సూచిస్తూ బోర్డు పెట్టారు..పలకం పై దాశరధి కృష్ణమాచర్య నగర్ గా ఉన్న అక్షరాలు రాలి పోయిన పట్టించుకోక పోవడం ఆయనకు జరిగిన అవమానం గా అందరూ బావిస్తున్నారు.

కోట్లు విలువచేసే స్థలం కబ్జా కోసమా..?
దాశరధి పలకం ఏర్పాటు చేసిన ప్రాంతం లో కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలం ఉంది.దాశరధి పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసి.. భవనం అంటూ..అక్కడి ప్రభుత్వ స్థలం కబ్జాకు బ్రాహ్మణ సంఘం నేతగా చెలామణి అయ్యే ఒక వ్యక్తి స్కెచ్ వేశారు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.ఇప్పటికే కొంతస్థలం. అదనం లోకి తీసుకొన్నాడు అనే అనుమానం కలుగుతోంది..ఆ పని పూర్తి స్థాయిలో వర్కవుట్ కాక పోవడం తో దాశరధి శిలాఫలకం ను విస్మరించారు అనే అనుమానం లు ఉన్నాయి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.