నాటిన ప్రతిమొక్క సంరక్షించాలి:సిపి

0
TMedia (Telugu News) :

టీమీడియాఖమ్మం;

పర్యావరణ పరిరక్షణ కోసం నాటిన ప్రతి మొక్క మహా వ్రుక్షాలుగా ఎదిగేలా
సంరక్షించాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ అన్నారు.
ఇటీవల పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పోలీస్ కమిషనర్ కార్యాలయం అవరణలొ ఏర్పాటు చేసిన (హారితహారం)కార్యక్రమంలో పదిహేను వందల వరకు నాటిన పండ్లు, ఇతర మొక్కలకు సమర్థవంతంగా నీరు అందిస్తూ.. సంరక్షించేందుకు ఏర్పాటు చేసిన డ్రిప్ ఇరిగేషన్ / బిందు సేద్యం ను పోలీస్ కమిషనర్ ప్రారంభించారు.

s s consultancy

భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించాలంటే అవకాశం ఉన్న ప్రతీ చోట మొక్కల్నినాటి వాటి ఫలాలు ఆందేలా సంరక్షించాలన్నారు. పచ్చదనం, పరిశుభ్రతతోనే పరిసరాలలో మెరుగైన ఆరోగ్యవంతమైన వాతావరణం కలుగుతుందన్నారు.

కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ సుభాష్ చంద్ర బోస్, ఏసీపీ అంజనేయులు, సిఐ తుమ్మ గోపి, RI సాంబశివరావు పాల్గొన్నారు.

Police Commissioner Vishnu YS warrior said that protection should be given.          FIfteen hundred planted fruits and other plants were effectively watered during a (greenery) program set up on the premises of the Commissioner of police office. 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.