దొంగ బాబా అరెస్ట్… లక్షల రూపాయల టోకరా

0
TMedia (Telugu News) :
s s consultancy

దొంగ బాబా అరెస్ట్
దేవుని పేరు చెప్పి మాయమాటలు
బట్ట బయలు చేసిన టాస్క్ ఫోర్స్…
దొంగ స్వామి వివరాల్లో కి వెళితే :- కరీంనగర్ దుర్శేడ్ గ్రామానికి చెందిన గంధం రమేష్ s/o రామచంద్రం, age 42yrs cast బుడిగజంగం. ఇతను పూజలు చేస్తాం అని ఆరోగ్య సమస్యలు తీరుస్తారని కుటుంబ సమస్యలకు పరిష్కారం చూపుతామని అమాయక ప్రజలకు మాయమాటలు చెప్పి లక్షల రూపాయలు వాసులు చేస్తున్నాడు ఇలా అమాయక ప్రజలని పూజల, మంత్రాల, పేరిట మోసం చెయ్యటం అలా ఒకరోజు అతనికి కరీంనగర్ SBI బ్యాంకు లో పరిచయమైన ఒక సెక్యూరిటీ గార్డ్ తో పరిచయం పెంచుకొని అతనికి ఏఇతర సమస్యలు ఉన్నా పూజలు చేసి నయం చేస్తానని చెప్పడంతో అతని మాటలు నమ్మి తనకు ఉన్నటువంటి సమస్య చెప్పుకొని దాన్ని తీర్చమని కోరగా అతడు దానికి చాలా పూజలు చేయా ల్సి ఉంటుంది వేరు వేరు ప్రదేశాలకు వెళ్ళి పూజలు, హోమమం చేయాల్సి ఉంటుందని చెప్పి అతని వద్దనుండి డబ్బులు తీసుకుని పూజలు చేయడం మొదలుపెట్టాడు మొత్తం r/s. 2,00,116/- రెండు లక్షల నూట పదహారు రూపాయలు తీసుకోవడం మోసం చేయడం జరిగింది అతనికి ఎటువంటి ప్రయోజనం కలగకపోవడం తో మోసపోయాను అని గ్రహించాడు ఈ విషయం గ్రహించిన టాస్క్ఫోర్స్ పోలీస్ మరియు రూరల్ పోలీస్ వారు కలిసి నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు ఇలా అతని దగ్గర మోసపోయిన వారు ఎందరో ఉన్నారు దయచేసి పూజలు చేసి ఉద్యోగాలు ఇప్పిస్తామని సంతానం కలుగ చేస్తాము ఆరోగ్య సమస్యలు తీరుస్తారని చెప్పిన వారి మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి
పట్టుబడినవారు ;-
1 గంధం రమేష్ s/o రామచంద్రం, age 42yrs cast బుడిగజంగం, దుర్శేడ్, కరీంనగర్.
పోలీస్ కమీషనర్ వీ.బి. కమలాసన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రంగంలో కి దిగిన టాస్క్ ఫోర్స్ వారు నిందితులను పట్టుకొని కరీంనగర్ రురల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ..
దొంగ పూజారులను నమ్మి మోసాపోవద్దు. అని ఇలా మోసపోయినవారు ,మోసం చేసే వారివివరాలు 9440900973 నంబర్ కు కాల్ చేసి సమాచారం చెప్పవచ్చు ,వారి వివరాలు గోప్యం గా ఉచుతామని టాస్క్ ఫోర్స్ అధికారి చెప్పారు .ఇట్టి దాడిలో శ్రీ . బి మల్లయ్య టాస్క్ ఫోర్స సిఐ , విజ్ఞానరావు రావు రూరల్ సిఐ, మరియు టాస్క్ ఫోర్స సిబ్బంది పాలుగోన్నారు .

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.