*ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ పంపిణీ పాల్గొన్న ఎమ్మెల్యే

0
TMedia (Telugu News) :

మహబూబాబాద్ పట్టణంలోని ఏరియా ఆస్పత్రికి సేవ్ లివర్ ఫౌండేషన్ వారు అందించిన ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ ను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ గారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు సేవ్ లివర్ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని కోవిడ్ చికిత్స నిమిత్తం మెరుగైన సదుపాయాలు కల్పించిందని అన్నారు అలాగే ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డా.పాల్వాయి రాంమోహన్ రెడ్డి గారు, ఏరియా ఆస్పత్రి సూపరిండెంట్ భూక్య వెంకట్రాములు గారు, డా.జగదీష్ గారు, సేవ్ లివర్ ఫౌండేషన్ వారు, తదితరులు పాల్గొన్నారు.

s s consultancy

MLA Banot Shankar Nayak distributed oxygen concentrators provided by Save Liver Foundation to Area Hospital in Mahabubabad Town.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.