నిత్యావసర సరుకుల పంపిణీ

0
TMedia (Telugu News) :
s s consultancy

మున్సిపల్ చైర్మన్ ఆధ్వర్యంలో కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ
టీ మీడియా అచ్చంపేట, మే 27:అచ్చంపేట పట్టణంలో కరోనా వైరస్ తో లాక్ డౌన్ ను పెట్టి కరోనా వైరస్ ను మన అందరి కృషితో పారద్రోలదానికే లాక్ డౌన్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేశారని ఈ సమయంలో ప్రజలు అర్థం చేసుకోవాలని ఆపద సమయంలో అందరికి పెద్దగా తానై ఆదుకోవడానికి మన సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉంటాడని అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ ఎ. నర్సింహ గౌడ్ అన్నారు. లాక్డౌన్ లో మున్సిపల్ కార్మికులు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలనే ఈ రోజు కార్మీకులకు వారం రోజులకు సరిపడు నిత్యావసర సరుకులను పంపిణీ చేశామని అన్నారు. ఈ కార్యక్రమం మా అందరి బాధ్యత, కృషితో నే సాధ్యమైనదని ఆయన తెలిపారు.
గురువారం రోజు నల్లమల ఫౌండేషన్ ఆధ్వర్యలో మున్సిపల్ కార్మికులకు మున్సిపల్ చైర్ పర్సన్ ఎడ్ల. నర్సింహ గౌడ్ మున్సిపల్ కమిషనర్ ల చేతుల మీదుగా వారానికి సరిపడు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో, కౌన్సిలర్ లు మన్ను పటేల్, వెంకటేష్, గడ్డం. రమేష్, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.