మెప్మా లకు మాస్కులు సానిటైజర్ లు పంపిణీ

0
TMedia (Telugu News) :
s s consultancy

ఇంటింటికి జ్వరం సర్వే చేస్తున్నా మెప్మా లకు మాస్కులు సానిటైజర్ లు పంపిణీ… మున్సిపల్ చైర్ పర్సన్ లత

టీ మీడియా,మే 11,మధిర:
ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ ఆదేశాలమేరకు మధిర పట్టణంలో ఇంటింటికి వెళ్లి జ్వరం సర్వే చేస్తున్నా మున్సిపల్ సిబ్బంది అయినటువంటి మెప్మా రిసోర్స్ పర్సన్ లకు మంగళవారం ఉదయం మున్సిపల్ ఆఫీస్ నందు మాస్కులు, సానిటైజర్లు పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మొండితోక లత మాట్లాడుతూ…. ఇంటింటికి వెళ్ళి జ్వరం సర్వే చేస్తున్నా జ్వరం సర్వే టీమ్ కు ప్రజలందరు సహకరించగలరని కోరారు, అలాగే జ్వరం సర్వే చేస్తున్నా టీమ్ వారు కూడా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవలని తెలిపినారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ రవీంద్ర కుమార్, మెప్మా రిసోర్స్ పర్సన్ లు మాధవి,రోజా మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.