ఎంపీ నామ చొరవతో మంజూరైన .. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

0
TMedia (Telugu News) :

ఎంపీ నామ చొరవతో మంజూరైన ..
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

s s consultancy

⭐ రూ .3.94 లక్షల విలువైన 9 చెక్కులు అందజేత

ఖమ్మం, జూన్ 3 : కరోనా కష్టకాలంలో టిఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత , ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు నేనున్నాంటూ పేదలకు భరోసానిస్తూ అండగా నిలుస్తున్నారు . ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్న తర్వాత ప్రభుత్వ సాయం కోసం సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకున్న పేదలకు సకాలంలో ఆర్థికసాయం మంజూరు చేయించి , ఆదుకుంటున్నారు . తాజాగా ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లికి చెందిన తోట వెంకన్న , దోనోతు నాగమణి , బండి పుల్లయ్య ( గూడూరుపాడు ) . షేక్ లతీఫా ( పెద్దతండా , గుంజా గురవమ్మ ( తీర్థాల ), తిరుమలాయపాలెం ముండలం ఎదుళ్ల చెరువుకు చెందిన భూక్యా లక్ష్మి , కాకరవాయికి చెందిన ఉప్పునూతల నాగేశ్వరరావుకు మంజూరైన రూ . 3.94 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను గురువారం ఖమ్మంలోని ఎంపీ నామ క్యాంప్ కార్యాలయంలో లబ్దిదారులకు అందజేశారు . ఈ సందర్భంగా టిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబీ స్వర్ణకుమారి మాట్లా డుతూ సీఎంఆర్‌ఎఫ్ ద్వారా టిఆర్‌ఎస్ ప్రభుత్వం పేద వర్గాలకు అండగా నిలు స్తుందన్నారు . ఎంపీ నామ నాగేశ్వరరావు ప్రత్యేక చొరవ తీసుకుని , సీఎం కేసీఆర్ , మంత్రి కేటీఆర్ తో మాట్లాడి , త్వరితగతిన పేదలకు ఆర్థిక సాయం మంజురయ్యేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు . ఎంపీ నామ ఆదేశాల మేరకు లాక్డౌన్ లో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి చెక్కులను అందజేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవు తున్నదని తెలిపారు . ఈ కార్యక్రమంలో ఎంపీ క్యాంప్ ఆఫీస్ ఇంచార్జి కనకమేడల సత్యనారాయణ , పార్టీ నాయకులు చిత్తారు సింహాద్రి యాదవ్ , తమ్మినేని కృష్ణ ఉప్పునూతల నాగేశ్వరరావు . నామ సేవా సమితి నాయకులు పాల్వంచ రాజేష్ , చీకటి రాంబాబు , కృష్ణప్రసాద్ , తాళ్లూరి హరీష్ తదితరులు పాల్గొన్నారు . .

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.