కోవిడ్ టెస్టులకోసం వచ్చిన వారికి మజ్జిక ప్యాకెట్స్ వాటర్ బాటిల్స్అందజేసిన జెడ్పీటీసి

0
TMedia (Telugu News) :

బసంతనగర్ మరియు పుట్నూర్ ప్రాథమిక ఆరోగ్య కెంద్రాలలొ కోవిడ్ టెస్టులకోసం వచ్చిన వారికి మజ్జిక ప్యాకెట్స్ వాటర్ బాటిల్స్ అందజేసిన పాలకుర్తి జెడ్పీటీసి కందుల సంధ్యారాణి

s s consultancy

టీ మీడియా //పెద్దపల్లి //పాలకుర్తి మండలం.
రమేష్ చింతకింది

పాలకుర్తి మండలం లోని బసంతనగర్ మరియు పుట్నూర్ ప్రాథమిక ఆరోగ్య కెంద్రాలలొ ఈరోజు పాలకుర్తి జెడ్పీటీసి కందుల సంధ్యారాణి సందర్శించడం జరిగింది.టెస్టులకొసం వచ్చినవారికి సలహలు సూచనలు తెలియజేయజేస్తూ,ఎవరికైనా కోవిడ్ పాజిటీవ్ గా నిర్దారణ ఐతే ఎలాంటి భయాందోలనకి గురికావొద్దని వారికి వివరించారు.ఇప్పటి వరకు కొవిడ్ పాజిటీవ్ వచ్చి కొలుకున్నవారు చాలామంది ఉన్నారని, ఎట్టిపరిస్తులల్లొ ధైర్యాన్ని కొల్పొవద్దని వివరించారు.మనొధైర్యంతొ వున్నవారు త్వరగా కోలుకుంటున్నారని తెలియజేస్తూ వారికి ధైర్యాన్ని కలిగించారు.అనంతరం టెస్టులకై క్యూలొ నిలుచున్నవారికి కందుల సంధ్యారాణి గారు మజ్జిక ప్యాకెట్స్ మరియు వాటర్ బాటిల్స్ అందజేయడం జరిగింది

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.