కోవిడ్ టెస్టులకోసంవిచ్చేసినవారికి మజ్జిక ప్యాకెట్స్, వాటర్ పంపిణి

0
TMedia (Telugu News) :

కోవిడ్ టెస్టులకోసంవిచ్చేసినవారికి మజ్జిక ప్యాకెట్స్, వాటర్ పంపిణి

s s consultancy

టీ-మీడియా ప్రతినిధి/ గోదావరిఖని,(మే 17)

కరోనా కస్టకాలం మొదలైనప్పటినుండి రామగుండం నియొజకవర్గం లొ ఏదొ ఒకరకంగా నిరుపేదలకి తనకి సాద్యమైనంతలొ సహయం చేస్తున్న నాయకురాలు కందుల సంధ్యారాణి కరోన లాక్డౌన్ సమయంలొ వలస కార్మికులకి మరియు నియొజకవర్గంలొని నిరుపేదలకి దాదాపు 60 రొజులు తన ఇంటివద్దే స్వయంగా తానే వండుకొని వారికి నిత్యం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.తన నియొజకవర్గం లొ పేదవాడు ఆకలితొ ఉండద్దు అనే ఆలొచనతొ నిత్యం ఏదొ ఒక రకంగా తనకి సాద్యమైనంత వరకు సహయం చేసుకుంటూ ముందుకు సాగుతుంది.సోమవారం రోజు గొదావరిఖని లొని స్తానిక ప్రభుత్వ హస్పటల్లొ కోవిడ్ టెస్టుల కోసం విచ్చేసిన వారందరికి దాదాపు 200 మందికి మినరల్ వాటర్ బాటిల్స్ మరియూ మజ్జిగ ప్యాకెట్స్ పంపిణి చేయడం జరిగింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.