హెల్ప్ వేల్ఫేర్ సొసైటీ ఆహారం ప్యాకేట్లపంపిణీ

0
TMedia (Telugu News) :
s s consultancy

ఆదిలాబాద్ జిల్లా:మే(16)కరోన వ్యాధి పెరుగుతున్న కేసుల దృశ్య మిత్రులందరికి మనవి చేయునది ఏమనగా ఇంట్లో నే ఉండి మన సమాజానికి మేలు చేయగలరని కరోన గురించి కుటుంబ సబ్యులకు వివరించి జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు.గత ఐదు రోజులుగా
కష్టకాలం లో పేదవారు, యాచకుల గురించి ఆలోచించిన బేస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వేల్ఫేర్ సొసైటీ వారు ఆహారం వండి ప్యాకేట్లలో కట్టి… అదిలాబాదు పట్టణంలోని నిరశ్రయుల కేంద్రం, రోడ్లపై నివసించే వాళ్ళకి మరియు రిమ్స్ హాస్పిటల్ లో ఆహారాన్ని పంచి పెట్టడం జరిగింది. ఇలా వచ్చే 22-05-2021 వ తేది వరకు కూడా వారిని ఆదుకుంటామని తేలియజేశారు… ఇ రోజు దాదాపు 200 మంది ఆకలి తిర్చారు.ఇ కార్యక్రమం లో సోసైటి అద్యక్షులు అబ్దుల్ అజీజ్ సోసైటి సబ్యులు ఉపాధ్యక్షుడు పాలకోండా శ్రీకాంత్, అర్ఫాత్ ఖాన్, అసిఫ్, M. A ఖదీర్ తదతరులు పాల్గోన్నారు
కష్టకాలం కాబట్టి నిరశ్రరాయుల,పేదల అకలి తీర్చడానికి ఏవరైనా సహాయం చేయాలి అనుకునే వారు 9441459010 నంబరు ను సంప్రదించాలని కోరుతున్నాముఅని బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ కోరారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.