*మాస్కులు శానిటైజర్ లు పంపిణీ చేసిన ఏ ఎస్పి

0
TMedia (Telugu News) :

మీడియా ప్రతినిధులకు శానిటైజర్,

*మాస్కులు పంపిణీ చేసిన ఏ ఎస్పి

s s consultancy

టీ మీడియా జూన్ 04
ములుగు జిల్లా ప్రతినిధి

ములుగు పోలీస్ స్టేషన్ ఆవరణలో ములుగు జిల్లాకేంద్ర మీడియా ప్రతినిధులకు శానిటైజర్ మాస్కులు పంపిణీ చేసిన సందర్భంగా శ్రీ పోతరాజు సాయి చైతన్య ఐపీఎస్ గారు మాట్లాడుతూ కరొనా వ్యాధి ప్రబలంగా ఉన్న ఈ సమయంలో వెనుకడుగు వేయకుండా తమ ప్రాణాలకు తెగించి వార్తలను ప్రజలకు అందించడంలో మీడియా ముందుందని తెలిపారు. పోలీస్ శాఖ తో సమానంగా మీడియా వారు పనిచేస్తున్నారని కావున వారికి పోలీస్ శాఖ తరపున మాస్కులు,శానిటైజర్ లు అందించడం గర్వకారణంగా ఉందన్నారు. కరోనా వ్యాధి నియంత్రణకు ప్రభుత్వం యొక్క సలహాలు, సూచనలు ప్రజలలోకి మీడియా వారు అద్భుతంగా తీసుకెళ్ల గలిగారని కొనియాడారు. ఈకార్యక్రమానికి కారణమైన సీఐ శ్రీ గుంటి శ్రీధర్ గారిని ఎస్సైలు శ్రీ ఓంకార్ యాదవ్, ఫణి గారిని ఈసందర్భంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో ములుగు సిఐ శ్రీ గుంటి శ్రీధర్ ఎస్సైలు శ్రీ ఓంకార్ యాదవ్, పణి, ప్రొబేషనరీ ఉమెన్ ఎస్సై రాధిక, సిబ్బంది పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.