కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ

0
TMedia (Telugu News) :

కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ

s s consultancy

అదిలాబాద్ జిల్లా/ఇచ్చోడ: జూన్(4)

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ఎం ఆర్ ఓ కార్యాలయంలో ఎస్సి ఎస్టీ బీసీ మైనార్టీ పెదప్రజాల కు కళ్యాణ లక్ష్మీ అండగా ఉంటుందని చెప్పారు కల్యాణ లక్ష్మీ చేక్కుల ను బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ చేతుల మీదుగా అర్హులకు చెక్కులను పంపిణీ చేశరూ ఈ కార్యక్రమంలో బోథ్ఎమ్మెల్యే బాపురావ్ మాట్లాడుతూ కరోన సెకండ్ వేవ్ విజృబిస్తున్నదున అందరూ కోవిడ్ వి నినందనలు పాటించాలని సూచించారు మరియు అత్యవసరం అయితేనే బయట వెళ్లాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపిపి నిమ్మల ప్రితం రెడ్డి ,జడ్పీటీసీ .సర్పంచ్ సునీత, ఉపసర్పంచ్ లోక శిరీష్ రెడ్డి, ఎంపీటీసీ, కొత్తూరి సుజాత,గాడిగే సుభాష్ ,భాస్కర్, సుభాష్, మరియు ,ఎం ఆర్ ఓ అతిక్రోదిన్, డ్యూపిటి ఎం ఆర్ ఓ రామారావు మరియు వివిధ గ్రామ సర్పంచులు అధికారులు పాల్గొన్నారుకల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.