ప్రవైట్ టీచర్లకు పంపిణీలు

0
TMedia (Telugu News) :

ప్రవైట్ టీచర్లకు పంపిణీలు

s s consultancy

టీమీడియాఖమ్మం;

ముస్తఫా నగర్ లోని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ గౌస్ పాషా సంఘం యొక్క జిల్లా కార్యాలయం,ఖమ్మం జిల్లా ప్రైవేట్ టీచర్స్ కౌన్సిలింగ్ సెంటర్ లో ప్రైవేట్ టీచర్స్ కుటుంబాలకు బియ్యం నిత్యావసరాలు మరియు కూరగాయల పంపిణి చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వఖమ్మం 23 వ డివిజన్ కార్పొరేటర్ ఎస్క్ మక్బు ల్ హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం టిఆర్ఎస్ నాయకులు ఇలియాస్ గారు, సోహెల్, రుమాన్, దాతలు శ్రీ శ్రీ నాధుని సీతా రామ రావు గారు, శ్రీ శ్రీ నాథుని రంగారావుగారు మరియు శ్రీనాధుని సాయి గీత,
తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్ ఖమ్మం జిల్లా మరియు ఖమ్మం నగర నాయకులు గౌస్ పాషా, మొగిలి నరేష్, సిద్ధా సాహెబ్, జనార్ధన్, బుచ్చి రామి రెడ్డి, నారాయణరావు, సూరిబాబు, గణేష్, సురేష్,విజయభాస్కర్, ప్రసాద్, రషీద్ ఖాన్, నజీర్ చంద్రశేఖర్, రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.