మృతుడి కుటుంబాన్ని సరకుల పంపిణీ

0
TMedia (Telugu News) :

టీ మిడియా /వరంగల్ రూరల్/నెక్కోంట/మే 30:

s s consultancy

మృతుడి కుటుంబాన్ని సరకుల పంపిణీ

వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలోని అలంఖానిపేట గ్రామంలో
ఏఐసీసీ సభ్యులు మాజీ శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి గారి ఆదేశాల మేరకు దంతలా దేవరాజు అనారోగ్యంతో చనిపోవడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి 50కేజీల బియ్యం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మైల వెంకన్న, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాంపెళ్ళి శ్రవణ్ కుమార్, మాజీ సర్పంచ్ ఇడంపాక ప్రకాశం, మాజీ ఉపసర్పంచ్ ఆకుల ఉప్పలయ్య, మాజీ ఎంపీటీసీ మాదాసు రామూర్తి, సముద్రాల మల్లయ్య, గాజుల కృష్ణ గారు జల్లే యాకయ్య, దంతలా యాకంభ్రం, దంతలా జంపయ్య, కొమ్ము దయాకర్, కొమ్ము కార్తీక్, కోలా నరేష్, నీలం రాజు, దంతలా సులోమోన్ తదితరులు నాయకులు పాల్గొన్నారు..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.