కళ్యాణలక్ష్మీ షాదిముబారక్ చెక్కుల పంపిణీ

0
TMedia (Telugu News) :
s s consultancy

కళ్యాణలక్ష్మీ షాదిముబారక్ చెక్కుల పంపిణీ

టీ మీడియా వనపర్తి రిపోర్టర్ రవి కుమార్ (9మే) : వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి 79 మంది లబ్ధిదారులకు 79,09164/-రూపాయల కళ్యాణాలక్ష్మీ షాదిముబారక్ చెక్కు లు పంపిణీ చేశారు . ఈకార్యక్రమంలో టీఅర్
యస్ నాయకులు ప్రజలు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.