నామ సేవా సమితి ఆధ్వర్యంలో శానిటైజర్ పంపిణీ

0
TMedia (Telugu News) :

నామ సేవా సమితి ఆధ్వర్యంలో శానిటైజర్ పంపిణీ

s s consultancy

టీమీడియామధిరప్రతినిధి;మే
29

స్థానికతహసీల్ధార్, టౌన్ ఎసై కి ,దేశినేనిపాలెం చెక్ పోస్ట్ సిబ్బందికి శాని టైజర్ ని శనివారం నామ సేవసమితి వారు అందజేసారు.
టీ.ఆర్.ఎస్ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు గారి సూచన మేరకు నామ సేవా సమితి ఆధ్వర్యంలో లాక్ డౌన్ సమయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి 5 లీటర్స్ శానిటైజర్ క్యాన్స్ అందించడం జరిగింది.అందులో భాగంగా మధిర MRO గారికి, మధిర టౌన్ SI గారికి అలానే దేశినేనిపాలెం చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న ANM సిబ్బందికి మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు గారు, మండల పార్టీ అధ్యక్షుడు రావూరి శ్రీనివాసరావు గారు, రంగిశెట్టి కోటేశ్వరరావు గారు, నామ సేవా సమితి మధిర అసెంబ్లీ ఇంచార్జి తాళ్లూరి హరీష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.