కరోనా భాదితులకు పుడ్ పంపిణీ

0
TMedia (Telugu News) :
s s consultancy

కరోనా భాదితులకు పుడ్ పంపిణీ
టీ మీడియా వనపర్తి జిల్లా రిపోర్టర్ రవి కుమార్ (21మే) కరోనా భాదితులకు నాగర్ కర్నూలు యూత్ కాంగ్రెస్ తరపున పుడ్ డోనేషన్ చేయడం జరిగింది.మాజీ ప్రధాని మంత్రి రాజీవ్ గాంధీ గారి 30 వర్థంతి సందర్భంగా వనపర్తి పట్టణంలో వెంగళరావుకాలనికి చెందిన సునీల్ అనే ప్రవైట్ టీచర్ కరోనా బారిన పడి అర్థికంగా ఇబ్బందులో ఉన్న కారణంగా తమ వంతు సాయం నిత్యవసర సరకులు యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కోట్ల రవిమరియు కాలనీ యువత రాహుల్ హరీష్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.