23వ, డివిజన్ లో పౌష్టికాహారం అందజేత

0
TMedia (Telugu News) :
s s consultancy

23వ, డివిజన్ లో పౌష్టికాహారం అందజేత
…,…………………………………..
శాంతినగర్ అంగన్ వాడి రెండవ సెంటర్లో ఈరోజు అనగా 19.5.2021 నాడు ఆవాస ప్రాంతంలోని గర్భిణీ స్త్రీలకు మరియు బాలింతలకు ప్రతి నెల ఇచ్చే THR take home ratoin మరియు పాలు గుడ్లను 23 వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ SK. మక్బుల్ గారి చేతుల మీదగా పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా కార్పొరేటర్ షేక్ .మక్బుల్ గారు మాట్లాడుతూ గర్భిణులు మరియు బాలింత సోదరీమణులు సంపూర్ణ ఆరోగ్యవంతులై ఉండి ,పుష్టిగల బిడ్డలను మరియు ఆరోగ్యవంతమైన బిడ్డలను ఈ సమాజానికి అందించాలని, మిమ్ములను ఆ భగవంతుడు చల్లని దీవెనలతో ఆశీర్వదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మహిళ స్త్రీ శిశు సంక్షేమ శాఖ CDPO వీరభద్రమ్మ గారు, సూపర్వైజర్ పుష్పలత గారు, అంగన్వాడి టీచర్ N. ఉమాదేవి, ఆయా పార్వతి పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.