ఫ్రూట్స్ ఎగ్స్ పంపిణి చేసిన జెడ్పీటీసి జోరిక

0
TMedia (Telugu News) :
s s consultancy

కరోనా పేసెంట్ల ఇంటింటికి తిరుగుతూ ఇమ్యునిటి పెంచే ఫ్రూట్స్ ఎగ్స్ పంపిణి చేసిన జెడ్పీటీసి జోరిక సదయ్య
(టీ-మీడియా ప్రతినిధి మే 17)
మొగుళ్లపల్లి మండలంనీ పిడిసిల్ల ఎల్లారెడ్డి పల్లి మెట్టుపల్లి గుండ్ల కర్తి వేములపల్లి గ్రామాల్లో ఈరోజు కరోనా సొకి హొం ఐసొలేషన్లొ ఉన్న బాధితులని మొగుళ్లపల్లి మండల జెడ్పీటీసి జోరిక సదయ్య గారు పరామర్శించడం జరిగినది.
భూపాలపల్లి ఎమ్మెల్యే శ్రీ గండ్ర వెంకటరమణ రెడ్డి గారి ఆదేశాలతో జెడ్ పి టి సి ప్రతీ ఇంటి ఇంటికి తిరుగుతూ, తన ప్రాణాలని సైతం లెక్కచెయ్యకుండా కోవిడ్ బాధితులని పరామర్శిస్తూ వారికి మనొధైర్యాన్ని కలిగిస్తున్నారు.
కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుండి పాజిటీవ్ వచ్చి హొం ఐసొలేషన్ లొ ఉండి చికిత్స పొందుతున్న వారికి ధైర్యాని కల్పిస్తూ,వారికి ఇమ్యునిటి పెంచే ఫ్రూట్స్ ఎగ్స్ అందజేసి కరోణా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలొ పిడీసిల్ల సర్పంచ్ నైనా కంటి ప్రభాకర్ రెడ్డి వేములపల్లి సర్పంచ్ బెల్లంకొండ మాధవి శ్యామ్ సుందర్ రెడ్డి ఎల్లారెడ్డి పల్లె సర్పంచ్ పెంతల రాజేందర్ రెడ్డి మెట్టు పల్లి సర్పంచ్ ఏకాంబ సుగుణ రామారావు గుండ్ల కర్తి సర్పంచ్ గూడెపు శ్రీనివాస్ ఎంపిటిసిల ఫోరం మండల అధ్యక్షులు మంద సుధాకర్ మండల కో ఆప్షన్ నెంబర్ రహీం టిఆర్ఎస్ నాయకులు కృష్ణారెడ్డి రాచమల్ల రాజేష్ గుత్తికొండ సాంబయ్య తిరుపతి టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.