కరో అశ్వాపురం నా సోకిన వారి కుటుంబాలకు బియ్యం సరుకులు

0
TMedia (Telugu News) :
s s consultancy

అశ్వాపురం

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అశ్వాపురం చవిటి గూడెం లో కరోనా సోకిన వారి కుటుంబాలకు బియ్యం మరియు నిత్యవసర సరుకులు అందజేయడం జరిగింది సీనియర్ కాంగ్రెస్ నాయకులు గాదె కేశవ రెడ్డి మాట్లాడుతూ కరోనా సోకినంత మాత్రాన ఏమీ కాదని డాక్టర్ సలహా మేరకు మందులు వాడుతూ తగు జాగ్రత్తలతో మనో ధైర్యం కలిగి ఉండాలని ఇంకా ఏదైనా సహాయం కావాలంటే మమ్మల్ని సంప్రదించాలని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు ఓరుగంటి బిక్షమయ్య అశ్వాపురం పంచాయతీ వార్డు సభ్యులు సతీష్ పినపాక నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పోతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పినపాక నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బర్ల నాగమణి ఐ ఎన్ టి యు సి జిల్లా నాయకులు వెంకట్ నారాయణ యూత్ కాంగ్రెస్ నాయకులు రహీంఖాన్ కోట మర్తి వెంకటేశ్వర్లు గ్రామస్తులు వాసు తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.