దివ్యంగులకు నిత్యవసర సరకుల పంపిణీ

0
TMedia (Telugu News) :
s s consultancy

టీ మిడియా ప్రతినిధి/వరంగల్ అర్బన్/మే30:
దివ్యంగులకు నిత్యవసర సరకుల పంపిణీ

వరంగల్ రైల్వే స్టేషన్ పరిధిలో కోవిడ్ మహమ్మరి విలయతాడవం చేస్తున్న వేళ లాక్డౌన్ సమయంలోముక్కెర యతీష్ ఆధ్వర్యం లో దివ్యంగపలకు ప్రతి ఒక్కఒక్కరికి 5 కేజిల బియ్యం,కూరగాయలను పంపిణీ చేసిన ట్రాఫిక్ సీఐ నరేష్ కుమార్.
ఈ సందర్బంగా అపత్కాలంలోమానవతా హృదయం చాటుతున్న ముక్కెర యతీష్,సీఐ నరేష్ కుమార్ ని అభినందించిన దివ్యంగులు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.