రైతులు బాసటగా నిలిచిన బీజేపీ. :నరేష్

0
TMedia (Telugu News) :

రైతులు బాసటగా నిలిచిన బీజేపీ. :నరేష్

s s consultancy

టీ మీడియా ప్రతినిధి: కొణిజర్ల; మే24;

రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు అమ్ముకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు.అకాల వర్షాలు వల్ల ధాన్యం కల్లాల, ఐకెపి కొనుగోలు కేంద్రాల వద్ద నిర్లక్ష్యం మరియు కాలయాపన వలన తడిసి ముద్దయి మెలకలు వచ్చినాయిఅని వైరా నియోజిక వర్గ కన్వీనర్ బండినరేశ్ అన్నారు.
కార్యక్రమంలో వైరా పట్టణ అధ్యక్షులు ఏలే బద్రయ్య గారు,వైరా రూరల్ అధ్యక్షులు కోసూరి గోపాల కృష్ణ, కొనిజెర్ల మండల అధ్యక్షులు తుప్పతి మల్లికార్జున్, ఏనుకూరు మండల అధ్యక్షులు నల్లబోతుల రమేష్ , కారేపల్లి మండల అధ్యక్షులు దనసరి శ్రీనివాస్ వారివారి మండలాల్లో తెలంగాణ రైతు ఘోష దీక్ష లో పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.