కళానిలయం దాతృత్వం!!

0
TMedia (Telugu News) :

కరోనా వేళ కళానిలయం దాతృత్వం!!

s s consultancy

నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ!!

టి- మీడియా ప్రతినిధి గోదావరిఖని (మే 24)

కరోనా వేళ కళానిలయం స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గడ్డం సనత్ కుమార్ గౌడ్ దాతృత్వం చాటుకుంటున్నారు.లాక్‌డౌన్‌ సందర్భంగా పనులు లేక కూలి పని చేసుకునే జీవనం కొనసాగించే నిరుపేదలకు సుమారు 30 మందికి సోమవారం రోజు నిత్యావసర సరుకులు అందజేశారు.మండ అరవింద్ సహకారంతో నిరుపేదలకు కూరగాయలు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కళానిలయం అధ్యక్షుడు మాట్లాడుతూ.గత సంవత్సరం లాక్డౌన్ సమయంలో నిరుపేదలకు, వలస కూలీలకు నిత్య అన్నదాన కార్యక్రమం సుమారు రెండు నెలలపాటు కొనసాగించామని తెలిపారు.ఈ సంవత్సరం కూడా నిరుపేదలను ఆదుకోవాలని ఉద్దేశంతో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.