యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం

.ముగ్గురు కూతుర్లుకు ఉరి వేసి తను ఆత్మహత్య  

0
TMedia (Telugu News) :

టి.మీడియా/చాటుప్పల్(మం)రాంనగర్(జూలై-8)

:యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం రాంనగర్‌ కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కన్న తల్లి తన ముగ్గురు కూతుళ్లకు ఉరి వేసింది.

s s consultancy

తను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో ఇద్దరు కూతుళ్లు, తల్లి మరణించారు. కాగా, ఉరి జారడంతో మరో కూతురు ప్రాణాలతో బయటపడింది. తల్లి ఉమారాణి(32) మొదట తన ముగ్గురు పిల్లలకు ఉరి వేయగా హర్షిణి(13), లక్కీ(11) మృతి చెందారు.
చిన్న కూతురు శైనీ(8) ప్రాణాలతో బయటపడింది. భర్త తాగుడికి అలవాటు పడటంతో తలెత్తిన ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.

Mother And Three Daughters Suscide
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.