95 వేల బస్తాల ధాన్యం కొనుగోలు రాణా ప్రతాప్ సింగ్

0
TMedia (Telugu News) :
s s consultancy

95 వేల బస్తాల ధాన్యం కొనుగోలు రాణా ప్రతాప్ సింగ్

కౌడిపల్లి మే 17 టీ మీడియా న్యూస్
మండల పరిధిలోని శ్రీనివాస ఆగ్రో రైస్మిల్ ను మండల తాసిల్దార్ రాణా ప్రతాప్ ఇంచార్జి డిపిఓ శంకర్ సోమవారం రోజున తనిఖీ చేశారు తనిఖీల్లో భాగంగా రైతులతో మాట్లాడారు ఈ సందర్భంగా మండల తాసిల్దార్ రాణా ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ మండల పరిధిలోని అన్ని కొనుగోలు సెంటర్ల ద్వారా సోమవారం వరకు 95 వేల బస్తాల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు పండించిన ధాన్యాన్ని తప్పనిసరిగా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులు ఆందోళన చేయాల్సిన అవసరం లేదని రాణాప్రతాప్ సింగ్ తెలిపారు ఈ కార్యక్రమంలో రైతులు వీఆర్వో తదితరులు ఉన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.