ఖమ్మం చేరుకున్న డిజిపి:కొద్దిసేపట్లో కోమట్లగూడెం కు

0
TMedia (Telugu News) :

ఖమ్మం చేరుకున్న డిజిపి:కొద్దిసేపట్లో కోమట్లగూడెం కు

s s consultancy

తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి ఆదివారం ఉదయం 11.30 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో ఖమ్మం చేరుకొన్నారు. అక్కడనుండి పోలీస్. హెడ్ క్వార్టర్ కు చేరుకొని.అధికారులు తో మాట్లాడుతారు.అనంతరం చింతకాని మండలము కోమాట్ల గూడెం చేరికొని ఇటీవల అడ్డగుడూరు పోలీస్ స్టేషను లొమరణించిన మరియమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.సిఎల్పీ నేత బట్టివిక్రమార్కు సీఎం కేసీఆర్ ని కల్సి మరియమ్మ ఉదంతం పై వినతి ఇచ్చిన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు డిజిపివచ్చారు.ఆయన రాక ,కార్యక్రమాలు విషయం లో పోలీస్ అధికారులు పూర్తి గోప్యత తో ఉన్నారు. సాదా,సీదాగా డిజిపి పర్యటన సాగనున్నది.మరియమ్మ మరణం కు బాద్యులుగా గుర్తించి ఇప్పటి కె ఏసీపీ,ఎసై,కానిస్టేబుళ్లు చర్యలకు గురి అయ్యారు.డిజిపి స్వీయ విచారణ అనంతరం మరి కొందరి బీపై చర్యలు అవకాశం ఉన్నది అనే అభిప్రాయ ము వ్యక్తం అవుతోంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.