దేవి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న నాయకులు

0
TMedia (Telugu News) :

టి మీడియా, కొనరావుపేట, 13అక్టోబర్:

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో శ్రీ దుర్గామాత ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో బుధవారం భాజపా జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ కోనరావుపేట మండల ప్రజలకు ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరికి దసరా శుభాకాంక్షలు తెియజేస్తూ, హిందువులు ఈ ధర్మం కోసం మెజారిటీ కావాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో వేములవాడ పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు, యువమోర్చా జిల్లా ఉపాధ్యాక్షులు మిర్యాల్ కార్ బాలాజీ, బిజెవైఎం జిల్లా కార్యదర్శి పాక మోహన్, మండల ప్రధాన కార్యదర్శి చల్ల జితేందర్ రెడ్డి, అసరి రాజ్ కుమార్, వినయ్, ఉత్సవ కమిటీ సభ్యులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

s s consultancy

అమ్మవారిని దర్శించుకున్న ఆది శ్రీనివాస్: దుర్గామాత అమ్మవారిని దర్శించుకున్న పిసిసి కార్యదర్శి, వేములవాడ నియోజకవర్గం ఇంచార్జి ఆది శ్రీనివాస్. వారి వెంట మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా , మండల నాయకులు ప్రదీప్, సత్యం, ఎల్లయ్య యాదవ్, శేంకర్, గ్రామ అధ్యక్షులు సాగర్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Devi Navaratri celebrations
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.