మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడిపిస్తాం…… మొండితోక లత

0
TMedia (Telugu News) :
s s consultancy

మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడిపిస్తాం…… మొండితోక లత

టీ మీడియా, మే 11,మధిర:
మధిర మున్సిపాలిటీ పరిధిలోని 3వార్డ్ (అంబారు పేట) లో సుమారు 14.40లక్షల రూపాయలు తో నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణానికి మంగళవారం మునిసిపల్ చైర్ పర్సన్ మొండితోక లత చేతుల మీదగా శంకుస్థాపన చేయడం జరిగింది. అనంతరం వార్డులో వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తగా హైడ్రోక్లోర్డ్ ద్రావణి పిచకరి చేయించడం జరిగింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ….. మధిర మున్సిపాలిటీ ని అభివృద్ధి పదంలోనడిపేందుకు సకల విధాలుగా కృషి చేస్తానని కరోనా కష్టం కలాంలో కూడా తాగు నీటి సమస్య రాకుండా జాగ్రత్తలతో సిద్ధగా ఉన్నాం అన్ని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో 3 వార్డ్ కౌన్సిలర్ భారతి, మునిసిపల్ మేనేజర్ రవీందర్ కుమార్, మునిసిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.