ఆనారోగ్యంతో ఖేడ్ మాజీ ఎంపీడీఓ పాపిరెడ్డి మృతి

0
TMedia (Telugu News) :
s s consultancy

ఆనారోగ్యంతో ఖేడ్ మాజీ ఎంపీడీఓ పాపిరెడ్డి మృతి
టీ మీడియా సంగారెడ్డి జిల్లా/నారాయణఖేడ్ మండలం/(మే 15) :నారాయణఖేడ్
మండలం పరిధిలోని సంజీవన్ రావుపేటకు చెందిన యెనుక. పాపిరెడ్డి (78) ఆనారోగ్యంతో శనివారం మధ్యాహ్నం మరణించారు. ఆయన గతంలో ఖేడ్ మండల ఎంపీడీఓ గా విధులు నిర్వర్తించారు. ఆయన గ్రామ అభ్యున్నతి సమాజ సేవలో తన వంతు పాత్ర పోషించేవారు. ఆయన ఉద్యోగంలో ఉన్నప్పటి నుండి గ్రామంలో ఎలాంటి వివాదాలు,సమస్యలు ఉన్నా పోలీస్ స్టేషన్ కు పోకుండా సమస్యలను పరిష్కరించే వారు. ఆయన కు 3 కుమారులు,1 కుమార్తె ఉన్నారు. ఆయన భార్య పిఏసీఎస్ చైర్మన్ గా కూడా బాధ్యతలు చేపట్టారు. ఆయన మృతి తో సంజీవన్ రావుపేట తో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం ప్రకటించారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.