చిన్నుబాయ్ మంత్రసాని కన్నుమూత

0
TMedia (Telugu News) :

చిన్నుబాయ్ మంత్రసాని కన్నుమూత.

s s consultancy

టీ మీడియా 11.05.21. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా?

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సరండి గ్రామపంచాయతీ నివాసి కే చిన్నుబాయ్ మంత్ర సాని (94) కొన్నిరోజులుగా వయసు మీదపడి చిన్నుబాయ్ మృతిచెందారు దీనితో చిన్నుబాయ్ మరణవార్త వీని గ్రామస్తులు కుటింబికులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు తాను సరండి గ్రామపంచాయతీలో ఎందరో మందికి పురుడు పోసి బొడ్డు కోసి పేరు పెట్టి ఏలాంటి సమయంలో అయిన ప్రజలు ఏలాంటి వారు అయిన ఏలాంటి పరిస్థితిలో ఉన్న తన అవసరం పడితే అర్ధరాత్రి అని కూడా లెక్క చేయకుండా తాను ప్రజలకు సేవలు అందించింది ఇలాంటి అనేకమైన తాను ప్రజలకు సేవ కార్యక్రమాలు చేశారు ఆమె సేవలు మరచిపోలేని జ్ఞాపకాలుగా మిగిల్చిపోయాయి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.