ధర్మల్ పవర్ ప్లాంట్ లోని కోల్ క్రషర్ లో పడి కాంట్రాక్టు కార్మికుడు మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

0
TMedia (Telugu News) :

 

s s consultancy

కాంట్రాక్టర్ సేఫ్టీ నియమ నిబంధనలు పాటించక పోవడం వల్లనే ఈ సంఘటన జరిగిందని ఆరోపణ చేసిన తోటి వర్కర్లు   భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బయ్యారం మండలం చిక్కుడుగుంట లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటుచేసిన భద్రాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ లో పినపాక మండలం గోపాల్ రావు పేట గ్రామానికి చెందిన శివ (24) అనే కాంట్రాక్టు కార్మికుడు పవర్ ప్లాంట్ కు సంబంధించిన కోల్ క్రషర్ లో ప్రమాదవశాత్తూ జారి పడి తీవ్రంగా గాయపడి తోటి వర్కర్లు హాస్పిటల్ కి తీసుకు వెళ్ళే క్రమంలో చనిపోయినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.