బ్లాక్ ఫంగస్ తో ఉపాధ్యాయుడు మృతి

0
TMedia (Telugu News) :
s s consultancy

బ్లాక్ ఫంగస్ తో ఉపాధ్యాయుడు మృతి…

టీ మీడియా,జూన్ 18,మధిర:
బ్లాక్ ఫంగస్ ఎఫెక్ట్ తో మధిర పట్టణంలోని భరత్ విద్యాసంస్థలు లో గత కొద్ది సంవత్సరాలుగా ఆంగ్ల భాష లెక్చరర్ గా విధులు నిర్వహిస్తున్న బండి ప్రభాకర్ బ్లాక్ ఫంగస్ తో మరణించినట్లు కుటుంబీకులు తెలిపారు.
కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం…..గత కొన్నిరోజుల క్రితం
బ్లాక్ ఫంగస్ కు ట్రీట్మెంట్ కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు నిరుపేద కుటుంబసభ్యులు తెలిపారు. అయినప్పటికీ గత కొద్దిరోజులుగా ఇంటివద్దనే ఉంటున్న ప్రభాకర్ కు మరల అస్వస్థత కు గురి కాగా
మధిరలో ని ఒక ప్రైవేట్
వైద్య శాలకు తీసుకెళ్లగా
మెరుగైన వైద్యం కోసం
ఖమ్మం తరలించే ప్రయత్నం లో ప్రభాకర్ మృతి చెందారని తెలిపారు. మృతునికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నట్లుగా మృతుని కుటుంబం చాలా నీరు పేద కుటుంబం అని వారికి ప్రభుత్వం సహాయం చేయాలని కాలనీవాసులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.