రాజన్నను దర్శించుకున్న: టి పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం

0
TMedia (Telugu News) :

రాజన్నను దర్శించుకున్న: టి పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం

s s consultancy

టి మీడియా ప్రతినిధి,రాజన్న సిరిసిల్లా జిల్లా,వేములవాడ,జూన్ 22:

జు మంగళవారం శ్రీ రాజరాజేశ్వర స్వామిని కరీంనగర్ మాజీ ఎంపీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ గౌడ్, టిపిసిసి కార్యదర్శి ఆది శ్రీనివాస్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. తదనంతరం పత్రిక సమావేశంలో పొన్నమ్ ప్రభాకర్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి వల్ల అందరూ కోలుకొని కరోనాను జయించే శక్తిని ప్రతి ఒక్కరికి ఇవ్వాలని ఆ రాజన్న వేడుకోవడం జరిగిందని ఆయన అన్నారు. ఆయన వెంట డిసిసి అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, జిల్లా మహిళా కార్యదర్శి సగ్గు పద్మ, ఒ బి సి జిల్లా అధ్యక్షుడు మోడికె చంద్రశేఖర్, చిలక రమేష్, నాయకులు నాగుల రాము గౌడ్, కనికరపు రాకేష్, చిలివెరీ శ్రీనివాస్ గౌడ్, కదిరి రాజ్కుమార్, నాగుల విష్ణు, రామ్ గోపాల్ రావు, అరుణ్ తేజ చారి, వస్తాది కృష్ణ, మేoడే రాజు, భీమ్ రాజ్ కనకరాజు, తదితరులు ఉన్నారు.…

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.