ముమ్మరమయిన సైబర్ నేరాలు — —

0
TMedia (Telugu News) :

సెల్ ఫోన్ వ్యాపారంలో అత్యధిక లాభాలు వస్తున్నాయని నమ్మించి బేగంబజార్ కు చెందిన చిరువ్యాపారి గోవింద రామ్ ను ట్రాప్ చేసిన సైబర్ కేటుగాళ్లు….

ముంబై నుండి సెల్ఫోన్ బాక్సులను లాజిస్టిక్స్ ద్వారా పంపిస్తున్నామని ఆన్ లైన్ ద్వారా డబ్బులు చెల్లించాలని గోవిందరామ్ ను బురిడీ కొట్టించి మూడున్నర లక్షలు కాజేసిన కేటుగాళ్లు…

—–

– మార్కెట్ ధర కంటే తక్కువలో సర్జికల్ గ్లాసెస్ హోల్ సేల్ గా సరఫరా చేస్తామని నమ్మించ 3 లక్షల పైగా కాజేసిన కేటుగాళ్లు…
—–
సర్జికల్ గ్లాసెస్ కొనుగోలు కోసం ఇటీవల గూగుల్ లో సెర్చ్ చేసిన మెడికల్ షాప్ యజమాని విజయ్ కుమార్. విజయ్ కుమార్ కు కాల్ చేసిన రాజేష్ అమరావతి అనే వ్యక్తి తాము తక్కువ ధరకు సరఫరా చేస్తామని నమ్మించి మూడు లక్షల ఇరవై నాలుగు వేలు బ్యాంకు కు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు.
డబ్బులు పంపిన మరుక్షణం నుండి రాజేష్ ఫోన్ స్విచాఫ్ రావడంతో మోసపోయానని గ్రహించిన భాదుతుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు

s s consultancy

ఎయిర్ లైన్స్ లో ఉద్యోగం పేరుతో నిరుద్యోగిని ట్రాప్ చేసిన కిలాడీ లేడీ 2 లక్షల కాజేసింది. ఉద్యోగం కావాలని ప్రముఖ జాబ్ సైట్లలో రిజిస్టర్ చేసుకున్న వారసిగూడ వాసి
విస్తారా ఎయిర్లైన్స్ హెచ్ఆర్ మేనేజర్ అంటూ కాల్ చేసి తమ సంస్థలో ఉద్యోగం ఉందని, రిజిస్ట్రేషన్ ఆన్లైన్ ఇంటర్వ్యూ సెక్యూరిటీ డిపాజిట్ కింద రెండు లక్షలు చెల్లించాలని చెప్పి తన బ్యాంకు ఖాతా కు డబ్బు ట్రాన్స్ఫర్ చేయించుకున్న కిలాడి లేడి తర్వాత ఫోన్ స్విచాఫ్ చేసింది

సిమ్ కార్డ్ కేవైసి అప్డేట్ పేరుతో హిమాయత్ నగర్ వాసి పంకజ్ ను ట్రాప్ చేసిన కేటుగాడు డెబిట్ కార్డు వివరాలు ఓటీపీ నెంబర్ తీసుకుని 50000 కాజేశాడు

-నారాయణగూడ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశాడు.

The person who trapped Himayat Nagar resident Pankaj under the name of SIM card KYC update took the debit card details OTP number and 50000. 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.