గ్రంధాలయ సంస్థ చైర్మన్ ను కలిసిన మేయర్,డిప్యూటీ మేయర్

0
TMedia (Telugu News) :

గ్రంధాలయ సంస్థ చైర్మన్ ను కలిసిన మేయర్,డిప్యూటీ మేయర్

ఖమ్మం:మే20;
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఉల్ హక్ (ఖమర్) గారిని గురువారం మర్యాద పుర్వంగా వారి ఇంట్లో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కొత్తపల్లి నీరజ గారు, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహ్రా గారు కలిశారు

s s consultancy

మేయర్ నీరజ గారిని, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహ్రా గారిని, కార్పొరేటర్ కర్నాటి కృష్ణ గారిని మరియు ముక్తార్ గారిని సన్మానించి అజీజ్ ఉల్ హక్ (ఖమర్) దంపతులు.
ఈ కార్యక్రమం లో రీయసత్ గారు, అఫ్సర్ గారు, బాబీ గారు, షకిర్ గారు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.