పోలీస్ సిబ్బంది యోగక్షేమాలు తెలుసుకున్న పోలీస్ కమిషనర్

0
TMedia (Telugu News) :

ఖమ్మం..

లాక్ డౌన్ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది యోగక్షేమాలు తెలుసుకున్న పోలీస్ కమిషనర్

s s consultancy

వైరస్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో పోలీసులు సిబ్బంది అలుపెరుగకుండా విధుల్లో శ్రమిస్తున్నారని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు.

సోమవారం లాక్ డౌన్ అమలు తీరును పలు ప్రాంతాలలో పర్యాటించి పరిశీలించారు.

పాత బస్‌స్టాండు ప్రాంతాలలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందితో ముచ్చటించారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

ప్రజా శ్రేయస్సు కోసం కరోనా వైరస్ వ్యాప్తి నివారణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ను అత్యంత పకడ్భందిగా అమలు చేస్తున్నారని, రోడ్లపై విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది కరిొనా బారిన పడకుండా వ్యక్తిగత రక్షణ పట్ల తగు జాగ్రత్తలు తీసుకుంటూ..
అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆరోగ్యం, క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఫేస్ షీల్డ్ నుఉపయోగించాలని సూచించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.