ఎంపీ నామ ని కలసిన కార్పొరేటర్ బుర్రి

0
TMedia (Telugu News) :

ఎంపీ నామ ని కలసిన కార్పొరేటర్ బుర్రి

s s consultancy

(టీమీడియా-ఖమ్మం)
టిఆర్ఎస్ లోకసభ నేత ,ఖమ్మం ఎంపి గౌ. శ్రీ నామా నాగె శ్వ ర్ రావు గారిని ఆదివారం ఖమ్మం లోని ఎంపీ నివాసం లో 52వ డివిజన్ కార్పొరేటర్ బుర్రి వెంకటేశ్వ ర్లు (వెంకట్ కుమార్) గారు మర్యాదపూర్వకంగా కలిసారు. ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఈ సందర్బగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఈ మధ్య జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లలో తెరాస పార్టీ అబ్యర్దుల గెలుపుకోసం అహర్నిశలు పని చేసిన నామా గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసారు. పార్టీ నాపై ఉంచిన నమ్మకాన్ని నేను నిత్యం ప్రజల మధ్య ఉంటూ, మంత్రి అజయ్ గారి ఆదేశాల మేరకు పని చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ రాష్ట్ర నాయకులు మద్దినెని బేబీ స్వర్ణ కుమారి, నల్లమొతూ వెంకటేశ్వర్లు, 52వ డివిజన్ నాయకులు N సురేష్, సుత్రాల శ్రీనివాస్, మేడిపల్లి రమేష్, ఫకృద్దీన్, చిన్న ఉస్సెన్, భాషా తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.