కరోన నుండి గట్టెకించేది ఒక్క వ్యాక్సిన్ మాత్రమే.. అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్

0
TMedia (Telugu News) :

టీ మీడియా జన్నారం13.

కరోన నుండి గట్టెకించేది ఒక్క వ్యాక్సిన్ మాత్రమే అని మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ మధుసూధన్ నాయక్ అన్నారు .జన్నారం మండలలోని మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం రోజున అదనపు కలెక్టర్ మధుసుధన్ నాయక్,మండల ప్రత్యేక అధికారి శంకర్ మండల స్థాయి అధికారుల తో వాక్సినేషన్ పురోగతి పై సమీక్ష చేసినారు.

s s consultancy
corona is the only vaccine available

తదనంతరం జన్నారం గ్రామ పంచాయతీ పరిధిలోని గోండు గూడ గ్రామానికి ట్రాక్టర్ సహాయం తో వెళ్లి వ్యాక్సిన్ కచ్చితంగా వేసుకోవాల్సిందే అని ,దానితో కలిగే ప్రయోజనాలు స్థానికులకు అవగాహన కలగ చేసి,తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోవాలి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ అరుణ రాణి, ఎంపిఓ రమేష్,వైద్యాధికారి సునీత,పంచయతి అధికారి శబనా, సర్పంచ్ గంగాధర్, ఎంపిటిసి రియజోద్దీన్, ఉపసర్పంచ్ రవి ,అధికారులు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

corona is the only vaccine available
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.