*యూత్ కాంగ్రెస్ బలోపేతానికి ప్రతి కృషి చేయాలి ; ఎమ్యెల్యే సితక్క

0
TMedia (Telugu News) :

*యూత్ కాంగ్రెస్ జిల్లా పూర్తి కమిటీని నియమించి నియామక పత్రాలు అందించిన
*కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
మంగళవారం ములుగు జిల్లా కేంద్రములో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానో త్ రవి చందర్ ఆధ్యక్షతన జరిగిన యూత్ కాంగ్రెస్ జిల్లా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

s s consultancy

ఈ సందర్భంగా మాట్లాడుతూ దళిత ముఖ్య మంత్రి నీ చేస్తానని చెప్పి మాటమర్చిన కెసిఆర్ కు ఇప్పుడు దళితులు గుర్తుకు వచ్చారా ఎస్సీ లకు మూడెకరాల భూమి ఇస్తా అన్నాడు ప్రతి పేదవాడికి డబుల్ బెడ్ రూం కట్టిస్తామని చెప్పిండు చేయ్యాలే గత కాంగ్రెస్ హయం లో పేద ప్రజలకు భూమి ఇస్తే ఈ ప్రభుత్వం లాక్కునే కుట్ర చేస్తుంది ఇట్లా అనేక మాయమాటలు చెప్పిన ముఖ్య మంత్రి కెసిఆర్ గారి మాటలు నమ్మే పరిస్థితి లో ఈ రాష్ట్ర ప్రజలు లేరని కాంగ్రెస్ ప్రభుత్వం లో ఉన్నప్పుడు దళితులకు భూమి ఇచ్చినం పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలి అని లక్ష్యం ఆరోగ్య శ్రీ పథకం అమలు చేశాం గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పేద ప్రజలకు జాతీయ హామీ పథకం ద్వారా ఉపాధి హామీ పథకం అమలు చేసి పని కలిపించినం ఇందిరా జల ప్రభ బోర్లు వేసి నం రైతు లకు ఏక కాలంలో రుణమాఫీ చేసినం పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉందని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావడం ఖాయం అందు కోసం ప్రతి ఒక్క యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పార్టీ కోసం పని చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం ములుగు యూత్ కాంగ్రెస్ జిల్లా పూర్తి కమిటీని ప్రకటించి నియామక పత్రం అందించిన ఎమ్మెల్యే సీతక్క గారు ఉపాధ్యక్షులు గా,బటర్ శెట్టి గౌతం కుమార్, కుందూరు వంశిధర్ రెడ్డి, పెండెం శ్రీకాంత్ , జంగ కృష్ణ ,ప్రధాన కార్యదర్శులు గా జక్కుల రేవంత్ యాదవ్,సిద్దం రాఘవేందర్, m.d గౌస్,కోడి సతీష్ ,కార్యదర్శులు గా దేవరనేని నేపాల్ రావు ,కర్రీ నాగేంద్ర , దబ్బకట్ల కిరణ్ ,కిషన్ రెడ్డి సహాయ కార్యదర్శులు గా పోగంటి ప్రసాద్ ,కోండబోయిన కిషోర్ , గాజ వెని నరేందర్ , బానోతు ప్రతాప్ ,బానోతు మహిబ్ సింగ్ ,అధికార ప్రతినిధి గా మారం సుమన్ రెడ్డి , కోశాధికారి గా అకుతోట అన్వేష్ ,ప్రచార కార్యదర్శి గా బానోతు రాము ,సోషల్ మీడియా ఇంఛార్జి గా చర్ప రవీందర్ ,కార్యవర్గ సభ్యులు గా మాలోత్ రవి ,సయ్యద్ ఖలీద్ ఉస్సెన్, గొంది కిరణ్ లను నియమించడం జరిగింది
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి,కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్,ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా సహకార సంఘం చైర్మన్ బొక్క సత్తి రెడ్డి,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మట్టే వాడ తిరుపతి,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కుక్కల నాగరాజు,వాకిటి రామక్రిష్ణ రెడ్డి
ఎంపీటీసీ మావురపు తిరుపతి రెడ్డి కనతల బుజ్జి,జెట్టి సోమయ్య, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు రసూపుత్ సీతారాం నాయక్ కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి,గుండ బోయిన అనీల్ యాదవ్,పాలడుగు వెంకట కృష్ణ,పెద్ద బోయిన నర్సింహా రావు కంబాల రవి,అర్శం రఘు,రమేష్,గోల్కొండ సురేష్,యూత్ కాంగ్రెస్ నియోజక వర్గ అధికార ప్రతినిధి వంశీ కృష్ణ, చంద్ తదితరులు పాల్గొన్నారు.

* Congress Party national women general secretary Mulugu MLA Sitakka * the youth congress was held at Mulugu district headquaters on Tuesday under the chairmanship

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.