తాసిల్దార్ కు అభినందనలు తెలిపిన మండల కాంగ్రెస్ నాయకులు…….

0
TMedia (Telugu News) :

టీ మిడియా ఆగష్టు 16, మధిర: 75 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేతుల మీదుగా జిల్లాలో ఉత్తమ తాసిల్దార్ గా ప్రశంసా పత్రం అందుకున్న మదిర తాసిల్దార్ దొడ్డా రపు సైదులు ను సోమవారం మండల కాంగ్రెస్ అధ్యక్షులు సూరం శెట్టి కిషోర్, కాంగ్రెస్ నాయకులు అభినందించారు .

s s consultancy

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు సూరం శెట్టి కిషోర్ మాట్లాడుతూ…. ప్రజలకు అందుబాటులో వ్యక్తి అని నిరంతరం పని పై శ్రద్ద ఉన్న వ్యక్తి అని కోనియాడారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ మండలాధ్యక్షులు బాలరాజు నాయకులు కర్నాటి రామారావు, సైడెల్లిపురం సర్పంచ్ చిట్టి బాబు, సేవాదళ్ అధ్యక్షులు ఆదూరి శ్రీనివాస్, ఆదిమూలం శ్రీనివాస్ తదితరులు ఉన్నారు

Mandal congress president Suram Shetty Kishore and congress leaders on Monday congratulated Madhira Talisdar Dodda Rapu Saidu. 
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.