మంత్రిని కలిసిన నూతన కలెక్టర్.

ఖమ్మం జిల్లా కలెక్టరుగా బాధ్యతలు స్వీకరించిన

0
TMedia (Telugu News) :

మంత్రిని కలిసిన నూతన కలెక్టర్

ఖమ్మం జిల్లా కలెక్టరుగా బాధ్యతలు స్వీకరించిన వి.పి. గౌతమ్ గురువారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారిని NSP గెస్ట్ హౌస్ నందు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి అందజేశారు. బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గారికి మంత్రి పువ్వాడ అభినందనలు తెలిపారు.

s s consultancy

Also Read:అంకితభావంతో పనిచేసే వ్యక్తి నరసింహులు

అనంతరం మేయర్ పునుకొల్లు నీరజ గారు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గారు, ఎమ్మెల్యే రాములు నాయక్ గారు, జెడ్పీ చైర్మన్ లింగాల కమలరాజు గారు, డిప్యూటీ మేయర్ ఫాతీమా జోహరా గారు, సుడా ఛైర్మెన్ బచ్చు విజయ్ కుమార్ గారు తదతరులు అభినందనలు తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.