సిఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి

0
TMedia (Telugu News) :
s s consultancy

సిఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి

టి మీడియా వనపర్తి మే :24
వనపర్తి జిల్లా కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు సిఎం సహా య నిధి చెక్కులను అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ వైస్ చైర్మన్ శ్రీ ధర్ తిరుమల్ వనపర్తి పట్టణ కౌన్సిలర్లు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.వెంగళరావుకాలనికి చెందిన ఏర్పుల అంజనమ్మ ఏర్పుల బాలసామి గారికి 50,000 వేల రూపాయల చెక్కును అందచేయడం జరిగింది.స్థానిక కౌన్సిలర్ మట్టాడుతూ చెక్కులు పంపిణీ చేసినందుకు మంత్రిగారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు చెప్పడం జరిగింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.