సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

టి మీడియా భద్రాచలం,

0
TMedia (Telugu News) :

భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు పోదెం వీరయ్యచేతుల మీదుగా లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. పది మంది లబ్ధిదారులకు రూ 3.33 విలువగల చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పార్టీ పట్టణ అధ్యక్షులు సరళ నరేష్, బలుసు సతీష్, మనీ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.