మంత్రి ప్రశాంత్ రెడ్డి సహకారంతో 14 కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక సహాయం

0
TMedia (Telugu News) :

మంత్రి ప్రశాంత్ రెడ్డి సహకారంతో 14 కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక సహాయం

s s consultancy

టీ మీడియా ప్రతినిధి నిజామాబాద్ జిల్లా బాల్కొండ మే 31

బాల్కొండ మండలంలోని 7 గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఈరోజు 31-05-2021 సోమవారం మండల కేంద్రంలో టిఆర్ఎస్ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు అయిన 14 చెక్కులను పార్టీ మండల అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి బాధితుల కుటుంబాలకు అందజేయడం జరిగింది. ఈసందర్భంగా ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ బాల్కొండ మండలంలోని 7 గ్రామాలకు చెందిన పలువురు అనారోగ్యం కాగా ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకుని మంజూరు చేయించారని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం నిరు పేదల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలను ఆదుకుంటున్నారని,దీని ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధి అందజేస్తున్నమని తెలిపారు.లబ్ది పొందిన కుటుంబ సభ్యులు మంజూరు చేయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి,మంత్రి ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు

లబ్ధిదారుల వివరాలు
బాల్కొండ గ్రామానికి చెందిన లబ్ధిదారులు
బల్ రాం సింగ్ ఠాకూర్ కు రూ55 వేలు
ఎర్రం పోశెట్టికి రూ30 వేలు
చేపూర్ పెద్ద రాజన్నకు రూ30 వేలు
కిసాన్ నగర్ గ్రామానికి చెందిన లబ్ధిదారులు
అనుగుల లక్ష్మీ కి రూ 1లక్ష
T లక్ష్మీకి రూ26 వేలు
రవణమ్మకు రూ16,500
G రమాదేవికి రూ10 వేలు
చిట్టాపూర్ గ్రామానికి చెందిన లబ్ధిదారులు
M లావణ్యకు రూ 30 వేలు
బస్సాపూర్ గ్రామానికి చెందిన లబ్ధిదారులు
కొండ్రు నర్సయ్యకు రూ50 వేలు
జలాల్పూర్ గ్రామానికి చెందిన లబ్ధిదారులు
సయ్యద్ జలాల్ కి రూ24,500
లింబాద్రికి రూ38 వేలు
ఇత్వార్ పేట్ గ్రామానికి చెందిన లబ్ధిదారులు
పస్తం రాజన్నకు రూ30 వేలు)
ఈర చిన్ను బాయికి రూ25 వేలు
వన్నెల్ (బి) గ్రామానికి చెందిన లబ్ధిదారులు
P దేవిదాస్ కు రూ52,500
మొత్తం వ్యయం రూ467500(నాలుగు లక్షల అరువై ఏడు వేల ఐదు వందలు) వ్యయంతో కూడిన చెక్కులు పంపిణీ చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు దాసరి వెంకటేష్,తౌట్ గంగాధర్,TRS నాయకులు లింగాగౌడ్,మండల ప్రధాన కార్యదర్శి పుప్పాల విద్యా సాగర్,గ్రామ శాఖ అధ్యక్షులు సాగర్ యాదవ్,రెంజర్ల సాయన్న,ఏనుగందుల శ్రీనివాస్,ఎంపీటీసీలు EP నారాయణ,రాంరాజ్ గౌడ్,కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ ఫయాజ్ అలీ,ఉపసర్పంచిలు షేక్ వాహబ్,పస్తం చిన్న రాజన్న,జక్క లింబారెడ్డి,గ్రామ కో ఆర్డినేటర్లు కన్న పోశెట్టి,ఒద్ది లింగం,సొసైటీ డైరెక్టర్లు డాక్టర్ ప్రసాద్ గౌడ్,మండల్ గంగారాం,వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సయ్యద్ మాజారోద్దీన్,తెరాస నాయకులు బూస నరహరి,గడ్చంద అనిల్,చౌటి కిషన్,సంతకుల జువ్వన్నా,నిరడీ గంగారాం,కర్రె గంగయ్య,జెట్టి జనార్ధన్,షేక్ ఆరిఫ్,హాస్టల్ రియాజ్,తోపారం గంగాధర్,మెట్టు అశోక్,లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.