చెరువు కట్ట  కంప తీసుకున్న స్విమ్మర్స్ కమిటీ సభ్యులు

టీ మీడియా న్యూస్, మధిర టౌన్:

0
TMedia (Telugu News) :

 

after clening
tank band clened by swimmars

మధిర చెరువు గట్టు పైన దట్టంగా పెరిగి సర్కార్ చెట్లు పిచ్చి చెట్లు పాదచారులకు చెరువులు ప్రతిరోజు ఈతకి వెళ్లే స్విమ్మర్స్ కు ఇబ్బందికరంగా ఉన్నాయి. ఈ కంపను, పిచ్చి చెట్లను తొలగించమని అధికారులకు పలుమార్లు విన్నవించినా ఎటువంటి స్పందన లేక స్పిన్నర్స్ కమిటీ ఆర్థిక సహాయoతో గత ఐదు రోజుల నుంచి దట్టంగా పెరిగిన ముళ్ళకంపను, పిచ్చి చెట్లను తొలగించే కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

Also Read:సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

s s consultancy

అదేవిధంగా చెరువు వద్దన్నా కట్ట మైసమ్మ దేవత మూర్తులకు ప్రజలు మొక్కులు తీర్చుకునేందుకు సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న భక్తుల కష్టాన్ని చూసి వారి కోసం స్విమ్మర్స్ సభ్యులు ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు జూనియర్ కళాశాల లెక్చరర్ మునగాల తిరుపతి రెడ్డి ఆర్థిక సహాయంతో భక్తుల కోసం శాశ్వత షెడ్డు నిర్మాణం కొరకు విరాళం ప్రకటించారు. అదేవిధంగా ఐదు సంవత్సరాలుగా మధిర పరిసర ప్రాంత ప్రజలకు స్విమ్మింగ్ నేర్చుకునే ఆసక్తి కలిగినవారికి చెరువు వద్ద ఈత నేర్పుతూ పలు సామాజిక సేవా కార్యక్రమాలు స్విమ్మర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

 

M venkteswar rao

మెడ వెంకటేశ్వరరావు స్విమ్మర్…. రాజకీయాలకు అతీతంగా మధిర చెరువు వద్ద ఉన్న కట్ట మైసమ్మ దేవతా మూర్తులను కొలిచేందుకు వచ్చే భక్తులకు ఏటువంటి ఇబ్బంది కలగకుండా షెడ్డు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయంతో కమిటీ సభ్యులకు సహకరిస్తే బాగుంటుంది.

 

j narsi reddy
j narsi reddy is the swimmars leader

జంగా నర్సిరెడ్డి స్విమ్మర్ అసోసియేషన్ అధ్యక్షులు… గత ఐదు సంవత్సరాలుగా చెరువులో స్విమ్మింగ్ చేస్తూ మారుమూల ప్రాంతాల నుండి వచ్చే కొత్తవారికి స్విమ్మింగ్ నేర్పుతూ చెరువును పరిసర ప్రాంతాన్ని కాపాడుకునేందుకు అధికారులను పలుమార్లు కలిసిన ఎటువంటి స్పందన లేక కమిటీ సభ్యులు అందరికి ఆర్థిక సహాయంతో గత ఐదు రోజులుగా చెరువు కట్టమీద దట్టంగా పెరిగిన స్వయంగా తొలగించడం జరుగుతుంది.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.