కోవిడ్ నిబంధనలు పాటించే విధంగా చర్యలు*

0
TMedia (Telugu News) :
s s consultancy

కోవిడ్ నిబంధనలు పాటించే విధంగా చర్యలు*

టీ- మీడియా /విజయనగరం (మే 16): విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా గల రైతు బజార్లు, మార్కెట్ ప్రాంతాలలో ఆదివారం పోలీసు అధికారులు మరియు సిబ్బంది విధులు నిర్వహిస్తూ రెండవ తరంగం కోవిడ్ విజృంభిస్తున్నందున ప్రజలు ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసు శాఖ విధించిన కరోణ నిబంధనలు చెవి ముక్కు మూసుకునే విధంగా డబల్ మాస్కులు ధరించడం, సామాజిక భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ తో చేతులను ఎప్పటికప్పుడు శుభ్రపరచడం వంటి సూచనలు పాటించి స్వచ్ఛంద లాక్ డౌన్ కు సహకరించి ప్రజలు వారిని వారి కుటుంబాలను కాపాడుకోవాలని సూచిస్తూ కరోణ నిబంధనలు పాటించే విధంగా చర్యలు చేపట్టారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.