ఖమ్మం లో అందుబాటు లోకి చిరంజీవి ఉచిత ఆక్సిజన్ బ్యాంక్

0
TMedia (Telugu News) :

ఖమ్మం లో అందుబాటు లోకి చిరంజీవి ఉచిత ఆక్సిజన్ బ్యాంక్

(టీమీడియా ప్రతినిధి-ఖమ్మం)
మెగాస్టార్ చిరంజీవి చేసిన వాగ్ధానం మేరకు ఖమ్మం లోన చిరంజీవి “ప్రాణాలు నిలిపే వాయువు” పేరుతో ఆక్సిజన్ బ్యాంక్ నెల కొల్పినట్లు చిరంజీవి ఫాన్స్ ఆషోషియేషన్ జిల్లా అధ్యక్షులు,అక్షిజను బ్యాంక్ ఇంచార్జి వీరేష్ గౌడ్ తెలిపారు.గురువారం సాయింత్రం 4 గంటల నుండి సేవలు ప్రారంభం అవుతాయి అన్నారు.ఎవరికి అక్షిజన్ కావాలి అన్న ఉచితం గా సరఫరా చేస్తామని.ఈ క్రింది నెంబర్లు వీరేష్ గౌడ్ 984882551,9676807879 ని కి సందరిచాలని కోరారు.ఖమ్మం జిల్లా ప్రజలు మెగాస్టార్ కల్పించిన సేవలు వినియోగించు కోవాలన్నారు.

s s consultancy
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.