చినజీయర్ స్వామి ఆశ్రమానికి వెళ్లిన సీఎం కేసీఆర్

0
TMedia (Telugu News) :

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమానికి వెళ్లారు. వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. శంషాబాద్‌, ముచ్చింతల్‌లోని ఆశ్రమానికి సతీ సమేతంగా వెళ్లిన కేసీఆర్… చినజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. రామానుజ సహస్రాబ్ది ఉత్సవం సందర్భంగా మొక్కలు నాటనున్నారు. ఈ కార్యక్రమం తర్వాత సీఎం కేసీఆర్ యాదాద్రి వెళ్లనున్నారు.

s s consultancy
KCR who went to Chinjiyar Swami Ashram.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.