కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి గురైన చేతి పంపు

0
TMedia (Telugu News) :
s s consultancy

టీ మిడియా/వరంగల్ అర్బన్/జూన్ 6:
కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి గురైన చేతి పంపు
-బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు
గ్రేటర్ వరంగల్ అబ్బని కుంట లో గత 50 సంవత్సరాల నుండి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నా. బోర్ (చేతి పంపు) R/B కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి గురైంది .కనీస జాగ్రత్తలు తీసుకోకుండా రోడ్ వర్క్ చేసిన కాంట్రాక్టర్లపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మున్సిపల్ అధికారులను కోరుతున్నట్లు బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు కనుకుంట్ల రంజిత్ తెలిపారు.ఈ సందర్బంగా రంజీత్ మాట్లాడుతూ అబ్బని కుంట ప్రాంతంలో గత 15 రోజులుగా మున్సిపల్ వాటర్ మంచి నీటి సప్లై లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తక్షణమే ఈ బోరును రిపేరు చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని మున్సిపల్ అధికారులను కోరుతున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube
abhaya hospitals
Leave A Reply

Your email address will not be published.